Definitions for love ప్రేమ అంటే?

ప్రేమ అంటే



ఎప్పటికైనా కలుస్తాం అనే నమ్మకంతో ఎంత పెద్ద ఎడబాటు అయినా భరించేదే ప్రేమ.

చూపులతో మొదలై చితిలో కూడా తోడై వచ్చేదే ప్రేమ.

మదిని మైమరపించే కమ్మని భావం ప్రేమ.

హృదయాన్ని మురిపించే తియ్యని గానం ప్రేమ.

రెండు మనసులు కలసి నిర్మించే మమతల సామ్రాజ్యం ప్రేమ.

పంచినా కొద్దీ పెరిగే ఆస్థి ప్రేమ.

ఎడారిలో కురిసే అమృత వర్షం ప్రేమ.

రెండు హృదయాల ఓకె స్పందన ప్రేమ.

రెండు మనసుల ఓకే ఆశ ప్రేమ.

రెండు ప్రాణాల ఓకే శ్వాస ప్రేమ.

రెండు మనసులు నాలుగు కళ్ళు కలిసి మాట్లాడుకునే అందమైన భావనే ప్రేమ.

అంతులేని మమతానురాగాల ప్రవాహం ప్రేమ.

భాషకందని భావం ప్రేమ.

అంతులేని ఆనందాన్ని ఇచ్చే అపూర్వ సంపద ప్రేమ.

రెండు మనసుల ఇష్టానుసార అనుబంధం ప్రేమ.


స్వచ్చమైన మనసులో ఉదయించిన పవిత్ర భావనే ప్రేమ.

కానీ మోసపోయెంతవరకు తెలియలేదు ఇదంతా నా దూల అని.



••••😝😝😝😝😝😝••••

definitions for love

Post a Comment

5 Comments

Thanks for your feedback, i'll get back to you soon.